వై.ఎస్.ఎస్.కి సహాయము చేయటానికి

స్మృతి మందిరం, రాంచీ

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క ఆధ్యాత్మిక మరియు మానవతా పనికి సహాయపడే అనేక ఉదారభావం గల వ్యక్తులకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము.

మా కార్యకలాపాలన్నింటికీ ఒక లక్ష్యం ఉంది: పరమహంస యోగానందగారి స్ఫూర్తి మరియు బోధనలను పంచడం. పరమహంసజీ యొక్క ఆధ్యాత్మిక బోధన మరియు ఉన్నతిని కొనసాగించే మా సామర్థ్యంలో మీ సహకారం ఒక ముఖ్యమైన భాగం. మీ విరాళాలు మా సభ్యులకు మరియు ప్రజలకు అనేక సేవలను ఉచితంగా అందించడానికి కూడా, మాకు సహాయపడతాయి.

మీ సహాయం – పెద్ద మరియు చిన్న బహుమతుల ద్వారా మరియు మీ అత్యంత ఆహ్వానిత ప్రార్థనలు మరియు సానుకూల ఆలోచనల ద్వారా – ఆధ్యాత్మిక ఆకలితో ఉన్న ఆత్మలకు అనేక విధాలుగా సేవ చేయడానికి మాకు సహాయపడతాయి.

Share this on