మేము మీ కోసం లేదా వేరొకరి కోసం ప్రార్థించాలని మీరు కోరుకుంటే, దిగువ ఫారమ్‌ను పూరించడానికి మీరు ఆహ్వానితులు.
శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక స్వస్థత కోసం ప్రార్థనలు కోరిన వారందరి కొరకు మరియు ప్రపంచ శాంతి కోసం యోగదా సత్సంగ ప్రార్థన మండలి సన్యాసులు ప్రతిరోజూ ప్రార్థిస్తారు. మా ప్రపంచవ్యాప్త ప్రార్థన మండలిలో భాగమైన వై.ఎస్.ఎస్. సభ్యులు మరియు స్నేహితులు కూడా ఈ ప్రార్థన మండలలిలో కలుస్తారు.
అన్ని ప్రార్థన అభ్యర్థనలు గుప్తం మరియు ఆ ప్రార్థనలు మా ప్రార్థన మండలిలో 3 నెలల పాటు ఉంటాయి.
దయచేసి వీరి కోసం ప్రార్థించండి: (దిగువ పేర్లను జోడించండి)
