శిష్యుల గత స్మృతులు

శ్రీ పరమహంస యోగానంద గురుదేవులు
రాజర్షి జనకానంద - యోగానందుల యొక్క క్రియా యోగి శిష్యుడు.
రాజర్షి జనకానంద

1952–1955 వరకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షుడిగా యోగానందులవారి మొదటి ఆధ్యాత్మిక వారసుడు

శ్రీ దయామాత: వై.ఎస్.ఎస్. / ఎస్.ఆర్.ఎఫ్. యొక్క మూడవ ఆధ్యాత్మిక అధ్యక్షురాలు.
శ్రీ శ్రీ దయామాత

1955-2010 వరకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షురాలు, యోగానందులవారి ఆధ్యాత్మిక వారసురాలు

దివ్యమైన చిరునవ్వుతో మృణాళినీమాత.
శ్రీ శ్రీ మృణాళినీమాత

2011–2017 వరకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షురాలు, యోగానందులవారి ఆధ్యాత్మిక వారసురాలు

డా. లూయిస్: యోగానందుల మొదటి లే శిష్యుడు.
డాక్టర్ ఎం.డబల్యూ.లూయిస్

అమెరికాలో క్రియాయోగ దీక్షను తీసుకొన్న మొదటి శిష్యుడు

దుర్గామాత

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలు; 1927లో యోగానందగారిని కలిశారు

ఆనంద మా

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలు; 1931లో యోగానందగారిని కలిశారు

ఉమా మాత: ఎస్.ఆర్.ఎఫ్. యొక్క సన్యాసిని
ఉమామాత

1947 నుండి ఎస్.‌ఆర్‌.ఎఫ్. సన్యాసిని మరియు ఎస్.‌ఆర్‌.ఎఫ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సభ్యురాలు

యోగాపై ఆధ్యాత్మిక ప్రసంగం ఇస్తున్న స్వామి ఆనందమోయ్
స్వామి ఆనందమోయ్

1949 నుండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సభ్యులు మరియు సన్యాసి

కాన్వకేషన్ లో స్వామి భక్తానంద
స్వామి భక్తానంద

60 సంవత్సరాలపైగా ఎస్‌.ఆర్‌.ఎఫ్. సన్యాసి; శ్రీ యోగానందగారిని 1939లో కలిశారు

ముక్తిమాత: యోగానందుల సన్యాసి శిష్యురాలు.
ముక్తిమాత

60 సంవత్సరాలుగా ఎస్‌.ఆర్‌.ఎఫ్. సన్యాసిని; శ్రీ యోగానందగారిని 1945లో కలిశారు

స్వామి మోక్షానంద: ఎస్.ఆర్.ఎఫ్ సన్యాసి.
స్వామి మోక్షానంద

యోగానందగారి జీవితకాలంలో ఆశ్రమంలోకి ప్రవేశించిన చివరి సన్యాసి

సనంద లాల్ గోష్ — "Mejda" The Family and the early life of Paramahansa Yogananda యొక్క రచయిత.
సనంద లాల్ గోష్

శ్రీ పరమహంస యోగనందులవారి తమ్ముడు

డా. బినయ్ రంజన్ సేన్, యునైటెడ్ స్టేట్స్ కు మాజీ భారత రాయబారి.
డా. బినయ్ రంజన్ సేన్

యునైటెడ్ స్టేట్స్ కు మాజీ భారత రాయబారి

స్వామి శ్యామానంద: దేవుడు మరియు గురువు యొక్క ఆధ్యాత్మిక యోధుడు.
స్వామి శ్యామానంద

1971లో ఆయన పరమపదించే వరకూ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి.

Share this on