గురు-సేవ వారసత్వం

పరమహంస యోగానందగారి బోధలను భారతదేశమంతటా వ్యాప్తి చేయడంలో శ్రీ దయామాత మరియు స్వామి శ్యామానంద కలిసి ఎలా పని చేశారనే ఈ అత్యంత స్ఫూర్తిదాయకమైన కథనాలు మొదటగా 1971 శిశిర సంచికలో సెల్ఫ్-రియలైజేషన్ పత్రికలో కనిపించాయి. ఇక్కడ పూర్తిగా సమర్పించబడిన ఈ కథనాలు గురు-సేవ యొక్క ఆధ్యాత్మిక ఆదర్శానికి నివాళిగా నిలుస్తాయి (గురు సేవ రూపంలో ఆధ్యాత్మిక సాధన).

గురు పతాకమును స్వీకరించుట

స్వామి శ్యామానంద గిరి యొక్క అజేయమైన జీవితం

స్వామి శ్యామానంద గిరి: దేవుడు మరియు గురువు యొక్క ఆధ్యాత్మిక యోధుడు

స్వామి శ్యామానంద స్మారక సేవలో శ్రీ దయామాత వ్యాఖ్యలు

Share this on