మార్గదర్శక ధ్యానాలు

మీరు సుదీర్ఘంగా ధ్యానం చేస్తే... భగవంతుని యొక్క మహిమ ప్రకాశిస్తుంది. మీలో ఏదో చాలా గొప్ప విషయం ఎప్పుడు ఉందని, దాని గురించి మీకు తెలియదని అప్పుడు మీరు గ్రహిస్తారు.

— శ్రీ పరమహంస యోగానంద

పరిచయం

మీ బిజీ దినచర్య నుండి విరామం తీసుకోండి మరియు మీకు మీరు నిశ్శబ్దాన్ని బహుమతిగా ఇచ్చుకోండి. శాంతి, ప్రేమ మరియు కాంతి జలాశయములో మునిగిపోండి.

Play Video

ఫీచర్ చేయబడిన వీడియో

మీ నిజమైన చైతన్యంపై మార్గదర్శక ధ్యానం

సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సన్యాసి స్వామి ఇష్టానంద గిరి గారితో, మీ లోపల ఉన్న శాశ్వతమైన మరియు ఆనందకరమైన చైతన్యంగా మిమ్మల్ని మీరు తెలుసుకోవడం ద్వారా, మళ్ళీ కలవడానికి సూచనలిచ్చే మార్గదర్శక ధ్యానంలో చేరండి. 2021 ఎస్.ఆర్.ఎఫ్. వరల్డ్ కాన్వొకేషన్‌లో భాగమైన ఈ ధ్యానం దాదాపు 20 నిమిషాల నిడివిని కలిగి ఉంది.

Play Video

ఒక ధ్యానాన్ని ఎంచుకోండి

మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, క్రిందివాటిలో ఒక ధ్యానాన్ని ఎంచుకోండి. ఒక్కో ధ్యానం దాదాపు 15 నిమిషాల నిడివి ఉంటుంది.

Play Video

Expanding Love

Play Video

Anchoring Yourself in Calmness

Play Video

The Flame of Divine Love

స్వామి సత్యానంద గిరి
Play Video about Swami-Satyananda-giri
స్వామి సేవానంద
Play Video about 2021-09-03_Swami-Sevananda-for-Email
Play Video

On Living Fearlessly

Play Video

On Creating an Inner Environment for Success

Play Video

On Expansion of Consciousness

Play Video

On God as Light

Play Video

On Expanding Love

Play Video

On Peace

Share this on