నోయిడా ఆశ్రమం – సందర్శించు వేళలు

కార్యాలయం

వారం రోజులలో

ఉదయం 9:00 నుండి

సాయంత్రం 4.30 వరకు

పుస్తకాల గది

ఆదివారం

ఉదయం 11:30 నుండి

సాయంత్రం 4:30 వరకు

సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం*

ఉదయం 9:00 నుండి

సాయంత్రం 4:30 వరకు

మైదానాలు

రోజంతా తెరిచి ఉంటాయి

ఉదయం 7:00 నుండి

సాయంత్రం 7:00 వరకు

ధ్యాన మందిరం

ధ్యాన మందిరం వ్యక్తిగత ధ్యానం కోసం రోజంతా తెరిచి ఉంటుంది

ఉదయం 7:00 నుండి

సాయంత్రం 7:00 వరకు

ధ్యాన సమయం వివరాలు:

ఉదయం 7:00 నుండి ఉదయం 8:00 వరకు (ఆదివారం మినహా అన్ని రోజులు)

ఉదయం 10:00 నుండి ఉదయం 11:30 వరకు (ఆదివారం సత్సంగం)

ఉదయం 10:00 నుండి ఉదయం 11:30 వరకు (పిల్లల కోసం ఆదివారం సత్సంగం)

సాయంత్రం 5:30 నుండి సాయంత్రం 7:00 వరకు (గురువారం మరియు ఆదివారం మినహా అన్ని రోజులు)

సాయంత్రం 5:00 నుండి రాత్రి 8:00 వరకు (గురువారం మరియు ఆదివారం)

ఉదయం 10:00 నుండి సాయంత్రం 4:00 వరకు (నెలవారీ సుదీర్ఘ ధ్యానం)

*సుదీర్ఘ ధ్యాన కార్యక్రమం జరిగే శనివారాల్లో పుస్తకాల గది మూసి వేయబడుతుంది. నెలవారీ సుదీర్ఘ ధ్యానాల తేదీలకు, దయచేసి కార్యక్రమాల జాబితాని చూడండి

Share this on