దక్షిణేశ్వర్ ఆశ్రమం – సందర్శించు వేళలు

కార్యాలయం & పుస్తక దుకాణం

వారం రోజులలో

ఉదయం 9:00 నుండి

సాయంత్రం 4:00 వరకు

ఆదివారం

ఉదయం 11:30 నుండి

సాయంత్రం 3:30 వరకు

మైదానాలు

రోజంతా తెరిచి ఉంటాయి

ఉదయం 6:00 నుండి

రాత్రి 9.00 వరకు

ధ్యాన మందిరం

రోజంతా తెరిచి ఉంటుంది

ఉదయం 6:00 నుండి

రాత్రి 9.00 వరకు

ధ్యాన సమయం వివరాలు:

ఉదయం 7:00 నుండి ఉదయం 8:00 వరకు (ఆదివారం మినహా అన్ని రోజులు)

ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు (ఆదివారం సత్సంగం)

ఉదయం 10:30 నుండి ఉదయం 11:30 వరకు (పిల్లలకు ఆదివారం సత్సంగం)

సాయంత్రం 5:30 నుండి సాయంత్రం 7:00 వరకు (గురువారం మరియు ఆదివారం మినహా అన్ని రోజులు)

సాయంత్రం 5:30 నుండి రాత్రి 9:00 వరకు (గురువారం)

సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:00 వరకు (ఆదివారం)

Share this on